తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తమిళనాడు సెక్రటేరియట్ భవనంకి చేరుకున్న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.