loader

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో,  ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. ఫిన్ అలెన్ వీరబాదుడుతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుని, , కోల్‌కతా బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బ్యాటర్లు ఏమాత్రం కనికరం చూపకుండా ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON