బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి సడన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా?… తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. తన చేతికి రింగ్ చూసుకుంటూ అషు రెడ్డి సిగ్గు పడిన ఫోటో ట్రెండ్ అవుతోంది.
కెమెరా ఎమోజీ తప్ప మరే క్యాప్షన్ ఇవ్వలేదు. వరుడి చేతిలో చేయి వేసినట్లుగా పిక్స్ ఉన్నాయి. మరి కాబోయే వరుడు ఎవరు? నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా? లేదా ఏదైనా సినిమా షూటింగ్‌లో భాగమా అనేది తెలియాల్సి ఉంది.

