loader

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు అభినందనలు తెలియజేశారు. ఒక నటుడు తలచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట MGR, తెలుగునాట మా నాన్న, తెలుగుజాతి అన్న నందమూరి తారకరామారావు నిరూపించారు అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మళ్లీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకి తెచ్చిన సోదరుడు విజయ్‌ని అభినందిస్తూ… తమిళ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చటమే ఆశయంగా సాగాలని అభిలషించారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల సారధ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యమంటూ విజయాభినందనలు తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON