loader

ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ https://cisce.org నుంచి విద్యార్థులు సులభంగా స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజి లాకర్ ద్వారా యుఐడి నంబర్ తో కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదవ తరగతిలో 99.45% పాస్ అవ్వగా 12వ తరగతిలో 98.19 శాతం పాస్ అయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON