మహారాష్ట్ర, నాసిక్
ఆ మహిళల్ని తన ఇంటికి తీసుకెళ్లి, హిజాబ్ ఎలా ధరించాలో, నమాజ్ ఎలా చేయాలో నేర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆ మహిళల ఫోన్లలో తన మతానికి సంబంధించిన యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసింది. అలాగే, మత పరమైన అంశాల్ని వారి ఫోన్లకు తరచూ పంపేది. బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

