కేరళ సాహిత్యోత్సవ వేదికపై ప్రకాష్ రాజ్ రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉదాహరణగాశ్రీరామచంద్రుడు, లక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలని దక్షిణ భారతదేశంలోని ఒక పొలంలోకి ప్రవేశించి, అక్కడి పండ్లను దొంగిలించి తిన్నారని, ఆ సమయంలో ఆ పొలం యజమాని రావణుడితో వారికి గొడవ జరిగిందని ,ఆఖరికి ఆ గొడవ రూ .2000 జీఎస్టీ బిల్లు చుట్టూ తిరుగుతూ యుద్ధానికి దారితీసిందంటూ ఆయన ఎగతాళి చేశాడు. దీనిపై నెటిజన్లు, హిందువులు ఈ నటుడిపై భగ్గుమంటున్నారు.

