loader

పల్నాడు జిల్లాలోని తొండపిలో నిందితుడు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మి ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశం ఆపుకోలేకపోయిన లక్ష్మయ్య, ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె కాలు తెగి వేరుపడింది. తీవ్ర రక్తస్రావంతో భూలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తెగిన ఆ కాలును ఒక సంచిలో వేసుకుని నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON