loader

ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బిజెపి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పోటీ చేయనున్నారు. అదే రాష్ట్రం నుంచి శివేష్ కుమార్,
ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్, సుజీత్ కుమార్, త్వరలో ఎన్నికలు జరగనున్న -పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను అభ్యర్థులుగా ప్రకటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON