టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథిగా రికార్డులు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్ లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా సూర్యకుమార్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను అధిగమించాడు. సూర్య కుమార్ యాదవ్ 50 మ్యాచులలో 40 విజయాలు సాధించి 81.25 శాతంతో నంబర్ వన్ స్థానంలో రోహిత్ శర్మ 62 మ్యాచ్ లలో 50 విజయాలు సాధించి రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 50 మ్యాచ్ లలో 30 విజయాలతో మూడో స్థానంలో, ధోనీ 59.28 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు.

