ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ పై ఆయన మొదటి భార్య రంజన ఝా 1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆమె వెల్లడించారు. నాకు నా హక్కులు, గౌరవం కావాలి. 30 ఏళ్లుగా నేను చీకట్లోనే ఉన్నాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను” అని రంజనా ఝా స్పష్టం చేశారు.

