టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా- అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. రెండు సార్లు సూపర్ ఓవర్‌కు వెళ్లగా చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్ ఆరు బంతుల్లో 17 పరుగులు దక్షిణాఫ్రికా 17 పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవరల్లో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ 19 పరుగులు చేసింది.

