loader

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE Main 2026 సెషన్-1 కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని మరియు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను ఈరోజు విడుదల చేసింది. JEE Main అధికారిక https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీలో ఉన్న “JEE Main 2026 Session 1 Answer Key” లింక్‌పై క్లిక్ చేయండి.. మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ (లేదా పాస్‌వర్డ్) ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON