భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ కోసం తమ జట్టును ఇక్కడికి పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తమ జట్టు మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీకి అధికారికంగా లేఖ రాసినట్లు, భారత్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్యా బంగ్లాదేశ్ ప్లేయర్లను అక్కడికి పంపవద్దని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయిని బంగ్లా బోర్డు పేర్కొంది.

