loader

తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ హీరోగా నటిస్తుండగా.. కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. ‘తలైవర్ 173’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఓ యువ దర్శకుడికి దక్కింది. 2022లో ‘డాన్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON