loader

తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 18 జిల్లాల్లో  97 కేంద్రాలలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1 కు మొత్తం 85,538 మంది అప్లై చేసుకోగా అందులో సర్వీసులో ఉన్న టీచర్లు 27,389 మంది, పేపర్-2 కు మొత్తం 1,52,216 మంది దరఖాస్తు చేయగా సర్వీసు టీచర్లు 44,281 మంది ఉన్నారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 7093708883, 7093708884 కాల్ చేయాలని సూచించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON