loader

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరోసారి స్టార్ పవర్‌తో అదరగొట్టారు. ’పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఇప్పుడు  పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండీగా మారింది. నెటిజన్లు ఇప్పటికే ఈ పాటకు వేలల్లో రీల్స్​ చేశారు. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఒక్క తెలుగు వర్షన్ లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటగా, ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON