కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హఫీజ్ నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. హఫీజ్‌ఖాన్ 2022లో ఎమ్మెల్యేగా ఉన్నపుడు తనకు కార్పొరేషన్ టికెట్ ఇప్పిస్తానని రూ.3.60 కోట్లు తీసుకున్నట్లు హైదరాబాద్ తీసుకెళ్లి నగ్న పూజల్లో పాల్గొనాలని ఒత్తడి చేశారని.. తనపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం జరిగిందన్నారు. ఆమె రక్షణ కల్పించడంతో పాటు ఆరోపణలపై నివేదిక త్వరగా పంపాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారుమహిళ కమిషన్.

