సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్లో కాల్పుల ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు బోండి బీచ్ వద్ద వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపిన ఆ సమయంలో, ఒక వ్యక్తి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి, దాడి చేసిన దుండగుడిని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ధైర్యవంతుడైన వ్యక్తి దుండగుడి నంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తోసేసి, అతనికే గురి పెట్టాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కున్న నిరాయుధుడి దైర్యాన్ని తెలియజేస్తుంది.

