బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు తనను బెదిరిస్తున్నాడంటూ భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ తాజాగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు బిగ్‌బాస్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి పాల్గొంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిపారు. తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని అన్నారు. వరుసపెట్టి టెక్స్ట్ మెసేజీలు కూడా పంపించి బెదిరింపులకు దిగారని అన్నారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సల్మాన్ ఖాన్‌ను కలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు తెలిపారు.

