loader

అమెరికాలో H5 N5 వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. బర్డ్‌ ఫ్లూ లాంటి జంతువులకు మాత్రమే సోకే ఈ వైరస్‌, ఫస్ట్‌ టైమ్‌ మనుషుల్లో కన్పించడం హడలెత్తిస్తోంది. వాషింగ్టన్‌లో ఓ వ్యక్తికి H5 N5 అనే సరికొత్త వైరస్‌ సోకినట్టు గుర్తించారు వైద్యులు. ఈ వైరస్‌ సాధారణంగా జంతువులకు మాత్రమే సోకుతుందన్నారు మనుషులకు సోకడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అంటున్నారు డాక్టర్లు. H5 N5 వైరస్‌ ప్రభావం చలికాలంలో ఎక్కువగా వుంటుందన్నారు. ముఖ్యంగా పౌల్టీ రంగంలో ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON