loader

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో 158 సైంటిస్టులు, ఇంజనీర్లు, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  సైంటిస్టు/ఇంజనీర్ SC: సంబంధిత విభాగంలో B.E/B.Tech లేదా M.E/M.Tech/M.Sc (ఇంజనీరింగ్) | టెక్నికల్ అసిస్టెంట్: ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ | టెక్నీషియన్ / డ్రాఫ్ట్‌స్మాన్: SSC/SSLC తో పాటు ITI , కుక్ / డ్రైవర్ / ఫైర్‌మ్యాన్: SSLC పాస్,. ISRO అధికారిక వెబ్‌సైట్‌లో ADVERTISEMENT No. SDSC SHAR/RMT/01/2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON