ధన్ తేరస్ ఒక రోజు ముందు కేరళకు చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపుని ఎదుర్కొంటుంది. లండన్ కు చెందిన పాకిస్తానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అలీష్బా ఖలీద్‌తో కలిసి పనిచేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఖలీద్ భారతపై వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఫేమస్ అయింది. ప్పుడు నిజంగా మీరు ఈ దేశాన్ని ప్రేమిస్తే మలబార్ గోల్డ్‌ను బహిష్కరించండి. మన అమరవీరులను అవమానించే వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అంటూ ప్రజలను బహిష్కరించాలని కోరుతున్నారు.

