loader

శ్రీ కాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోట ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. తాను లక్షల రూపాయల జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికి స్పష్టం చేశారు. తన డ్రైవర్ రాయుడుని తాను హత్య చేయలేదని.. అయినా ఈ కేసులో జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని కలవటానికి ప్రయత్నించానని గుర్తుచేశారు. తనపైన జరిగిన కుట్రలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో వీడియోలతో సహా ప్రజల ముందుకు వస్తానని వినుత కోట పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON