loader

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్‌ లు తక్షణమే తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటుగా మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా టికెట్‌ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్‌ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో పొందుపరిచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON