loader

తమ దేశంలోని ఉగ్రవాదుల టార్గెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది, అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో రాత్రి 2 గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) JF-17 ఫైటర్ జెట్‌లతో 8 LS-6 బాంబులు ఉద్గారించింది. ఇది పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై లక్ష్యంగా చేసిన దాడిగా తెలుస్తోంది. ఉగ్రవాదుల టార్గెట్‌ పాక్‌ ఆర్మీ చేసి ఈ దాడుల్లో సుమారు 20-30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON