loader

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈరోజు  సాయంత్రం 7 గంటలకు జరుగనుంది. ప్రారంభోత్సవానికి సబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు తారాస్థాయిలో ఉన్న వేళ, షో మేకర్స్ తాజాగా విడుదల చేసిన ప్రోమో ఈ ఆసక్తిని మరింత పెంచింది. ‘డబుల్ హౌస్… డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ విడుదలైన ఈ ప్రోమోలో నాగార్జున స్టైల్, హౌస్ గ్రాండ్ లుక్, కొత్త కంటెస్టెంట్లపై సస్పెన్స్‌తో ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది.తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON