loader

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి అని లేఖలో ఆదేశిచారు. నవంబర్ 30 లోగా పోలింగ్ కేంద్రాలు డిసెంబర్15లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి అని పేర్కొన్నారు. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON