loader

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు.. మెగాస్టార్ దీనిపై స్పందించారు.. ఓ ట్వీట్ చేశారు. ‘జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!.. త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి.
ప్రతీ మాట‌.. ప్రతీ అక్షరం నా హృద‌యాన్ని తాకింది. అన్నయ్యగా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత‌, ప‌ట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గ‌ర్వప‌డుతూనే ఉన్నా.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON