ట్విట్టర్లో చేసిన పోస్టులో ఎన్టీఆర్ ఇలా అన్నారు:”వార్ 2″ విడుదల నేపథ్యంలో కొత్త జీఓ ఆమోదించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ గారికి కృతజ్ఞతలు.”ఈ ట్వీట్‌తో తారక్ ఆనందాన్ని పంచుకున్నారు. తన సినిమా కోసం ప్రభుత్వ సహకారం లభించడం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, సినిమాల పెద్ద ఎత్తున విడుదలకు తోడ్పడుతుంది.

