ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు ప్రధానమంత్రి మోదీతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయలేదని నిలదీశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత , రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మాట ఏమిటి? అని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను అమలు చేయమన్న డిమాండ్‌ను ఎందుకు అంగీకరించరు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అని ఆమె నిలదీశారు.

