
భారతదేశంలో లేదా అమెరికా కాకుండా మరే ఇతర దేశంలో ఐఫోన్‌లను తయారు చేస్తే కనీసం 25 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఐఫోన్ తయారీదారు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో తయారయ్యే ఐఫోన్‌లను అమెరికాలో తయారు చేయడం ప్రారంభిస్తే వాటి ధర $1,200-1,500 నుండి $3,500 వరకు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు.