సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ ‘అమితాబ్ బచ్చన్’ గత 4 రోజులుగా ఫేస్ బుక్ వేదికగా ఎంప్టీ మెసేజెస్ పెడుతున్నారు. అమితాబ్ ఎందుకిలా చేస్తున్నారంటూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇలా మెసేజ్‌లు చేస్తున్నారంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.

