loader

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడు రోజుల జపాన్‌ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్​ జనరేషన్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్​ చేసుకున్నారు. జపాన్​లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్​ కామ్​… టెర్న్​.. రాజ్​ గ్రూప్​ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON