8 సంవత్సరాలుగా సుమారుగా 2,700ల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడం, మరో 200ల మంది కానిస్టేబుళ్లను అప్గ్రేడేషన్ చేయకపోవడంతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. దీంతోపాటు 2017లో అధికారులు బదిలీలు జరగ్గా, 2018లో కానిస్టేబుళ్ల బదిలీలు, 2022 ఏప్రిల్లో ఈఎస్లకు పదోన్నతి ఇచ్చి వారికి బదిలీలు, 2024లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 మందిని
చేసిన బదిలీలు తప్ప ఇప్పటివరకు ఈ శాఖలో పూర్తిస్థాయి బదిలీలు, పదోన్నతులు జరగలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

