బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఐటీ నిపుణులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త అందించింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్, మరియు రిస్క్ మేనేజర్ వంటి కీలకమైన స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 23

