మా ఓటమికి బౌలర్లే కారణం: హార్దిక్
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ముంబయి కెప్టెన్ హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల తప్పు లేదని, బౌలర్లే విఫలమయ్యారని అన్నాడు. వారు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు పరచలేదన్నాడు. ఈ ఓటమికి బౌలర్లే బాధ్యత తీసుకోవాలన్నాడు. 5 మంచి బంతులు వేస్తే.. 5 సిక్సర్లు వచ్చేవి కావన్నాడు. దీంతో మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదన్నాడు.

