ఆసియా ఖండంలోనే తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన మూడో సిక్సర్ బాదగానే, టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ఈ పోరులో సిక్సర్ల మోతతో హిట్ మ్యాన్ రికార్డుల రారాజుగా నిలిచాడు.

