చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 1.63 బిలియన్ డాలర్లతో (రూ.15 వేల కోట్లు) ఈ ఫ్రాంఛైజీని దక్కించుకున్నట్లు సమాచారం.

