loader

పవన్ కళ్యాణ్ చివరి సినిమా కాదు!- కుండబద్ధలు కొట్టిన డిప్యూటీ సీఎం!

తాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతానని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్‌కు అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే స్థాయికి నన్ను చేర్చింది సినిమానే. సినిమా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది, దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలస్యమైనా తన వెంటే ఉన్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

జాతీయ టీకా దినోత్సవం

జాతీయ టీకా దినోత్సవం (National Vaccination Day) భారతదేశం లో ఏటా మార్చి 16న నిర్వహిస్తారు. దీన్నే జాతీయ రోగనిరోధక దినోత్సవం (National Immunization Day) అని కూడా అంటారు. టీకాలు ప్రజారోగ్యంలో ముఖ్య భాగం. వ్యక్తులు, సమాజాన్ని అంటువ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం. వివిధ బ్యాక్టీరియా, వైరస్ మానవులకు చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం

రమదాన్ మాసం 26 వ రోజు

రంజాన్, లేదా రమదాన్ ఇస్లామీయ చంద్రమాస పంచాంగంలో తొమ్మిదవ నెల. ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని అంటారు. “సౌమ్” అని అరబ్బీ లో పిలుస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON