పెంగ్విన్‌తో కలిసి గ్రీన్‌లాండ్ వెళ్తున్న ట్రంప్- AI చిత్రాన్ని పోస్ట్ చేసిన వైట్‌హౌస్
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. అమెరికాలో గ్రీన్‌లాండ్ భాగమైపోయిందంటూ ఇటీవలే ఏఐ ఫొటోలను విడుదల చేసిన ట్రంప్, తాజాగా మరో AI చిత్రంతో సోషల్ మీడియాలో హల్ చేశారు. శనివారం వైట్‌హౌస్ ఒక ఏఐ జనరేటెడ్ ఫొటోను షేర్ చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ ఒక పెంగ్విన్‌తో కలిసి గ్రీన్‌లాండ్ వైపు నడుస్తున్నట్లు ఉన్న ఆ చిత్రానికి ‘Embrace the penguin’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్ అసహనంతో ఉండగా, […]

