2025లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ తో . భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోహ్లీ మరో రెండు రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. లక్నోతో జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ 24 పరుగులు చేస్తే టీ20ల్లో బెంగళూరు తరఫున 9 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అలాగే మరో అర్ధశతకం కొడితే ఐపిఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్‌సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు.

