loader

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వైఎస్‌ జగన్‌, ఆయన పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు.దీనిపై ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు కొద్దిసేపే సభలో ఉండి వెళ్లిపోవడంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ‘11వ తేదీన, 11 మంది, 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు! అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా..!’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని హితవు పలికారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON