loader

టిమ్ సైఫెర్ట్ (58 పరుగులు, 33 బంతుల్లో), ఫిన్ అలెన్ (100 పరుగులు, 33 బంతుల్లో- 10 ఫోర్లు, 8 సిక్స్​లు) విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్​కు 117 పరుగులు జోడించారు. టీ20 వరల్డ్​కప్​లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన క్రికెటర్​గా ఫిన్ అలెన్ రికార్డు సృష్టించాడు. అతడు కేవలం 33 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON