loader

భారత్ కు చెందిన ‘సర్వ్ శక్తి’ నౌక తాజాగా హార్మూజ్ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. ఈ నౌక దాదాపు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. నౌక ప్రస్తుతం లారక్ ఐలాండ్ ను దాటి ఒమన్ గల్ఫ్ వైపు ప్రయాణిస్తోంది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సూచించిన సురక్షిత మార్గంలోనే ఈ నౌక ప్రయాణిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.. ఈ నౌకలో ఎల్పీజీతోపాటుగా భారత సిబ్బంది కూడా ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON