loader

హర్మూజ్‌లో భారత్‌‌లోని గుజరాత్‌కు వస్తున్న వాణిజ్య నౌక సహా రెండు నౌకలను ఐఆర్జీసీ నేవీ స్వాధీనం చేసుకుంది.  తాజాగా, ఆ నౌకలను ఛేజ్ చేసిన పట్టుకున్న వీడియోను ఇరాన్ అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది. మాస్క్‌లు ధరించిన కమాండోలు రెండు నౌకలను వెంబడించి, ఎలా స్వాధీనం చేసుకున్నదీ చూపించే వీడియోను బయటపెట్టింది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా ఈ ఛేజింగ్ సాగడం గమనార్హం. రెండు నౌకలు తమ హెచ్చరికలను పట్టించుకోలేదని, నిబంధనలను ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. నావిగేషన్ వ్యవస్థలను ఏమార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఆరోపించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON