loader

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలేసియాలో ఆసియాన్ సదస్సుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. ఆదివారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మలేషియాలో అడుగుపెట్టగానే ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. మలేషియన్‌ సంప్రదాయ నృత్య కళాకారుల బృందంతో కలిసి సాంప్రదాయ నృత్యం చేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ట్రంప్ తనదైన స్టయిల్‌లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON