. “ఆజ్ యుగాబ్ద 5127, విక్రమ సంవత్సరం 2082, ఫాల్గుణ శుక్ల అష్టమి రోజు శుభ ముహూర్తాన సేవాతీర్థంలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం అవసరమైన అనేక అపూర్వమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యం ఆధారంగా నిర్మించిన సేవా తీర్థం జాతీయ సేవ అనే విధి ఆధారిత యుగాన్ని నిరంతరం నడిపిస్తుందని ఆశిస్తున్నా.అంటూ సేవా తీర్థంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశం గురించి ప్రధాని మోదీ ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు

