May 20, 2026 Posted by : Admin General సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పేరు గాంచిన చేంబోలు సీతారామశాస్త్రి (మే 20, 1955 – నవంబరు 30, 2021) తెలుగు సినీ గీతరచయిత.ఈయన సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.