loader

సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పవిత్ర పూజలు జరిగినప్పుడు కేవలం శాఖాహారం (వెజ్) మాత్రమే వడ్డిస్తారు. కానీ విజయ్ దేవరకొండ  గృహప్రవేశం  వేడుకలో వెజ్ మరియు నాన్-వెజ్ రెండింటినీ వడ్డించారు. దీంతో “పూజ ఉన్న రోజు మాంసాహారం పెట్టడం ఏమిటి? ఇది సంప్రదాయ విరుద్ధం” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తెలంగాణ నెటిజన్లు గట్టిగా బదులిస్తున్నారు. హిందూ ధర్మంలో సంస్కృతి అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని, తెలంగాణలో ఇది మరింత భిన్నంగా ఉంటుందని వారు వివరిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON